మనిషికి మానవత్వం అనేది చాల అవసరం. కానీ, చాలా సార్లు ఆ సమయం వచ్చినప్పడు ప్రజలు మానవత్వం చూపించడం మరిచిపోతారు. బీహార్‌లోని కతిహార్‌లో తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన 13 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని ఒక ముతక బస్తాలో వేసుకుని మూడు కిలోమీటర్ల దూరం నడిచాడు. ఈ పరిస్థితుల్లో ఎవరూ అతనికి సహాయం చేయలేదు. పోలీసులు కూడా కనీస మానవత్వం లేకుండా వ్యవరించారు.