వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ను ఆరంభించి, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి వారి బాధలను కష్టాలను తెలుసుకొని, ఒక పాదయాత్రలో భాగంగానే వారికి ఇచ్చిన అన్ని హామీలను, తను సీఎం పదవి చేపట్టిన తరువాత సుమారుగా 94.5 శాతం వాగ్దానాలను 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే అమలు చేశారు. జగన్ అన్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలనేదే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన