మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీలో చేరిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై నిన్న సమావేశమైన విషయం విధితమే. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ తుగ్, మాజీ ఎంపీ వివేక్, ఏనుగు రవీందర్ తదితరులు హాజరయ్యారు.