ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరొకసారి షాక్ ఇచ్చాడు. న్యాయం, ధర్మం కోసం తాను చివరి వరకు పోరాడుతానని ఏదో ఓ కారణం వల్ల వారు రావడం లేదని ప్రజలు పేర్కొంటున్నట్టు వెల్లడించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను న్యాయం కోసం పోరాడుతానని.. ఈడీ కోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉందని.. ఏదో ఒక కారణం చేత వారు హాజరవ్వడం లేదని ప్రజలు పేర్కొంటున్నారని చెప్పారు. ఎన్ని వాయిదాలు వేస్తారో వేచి చూస్తా అని పేర్కొన్నారు.