శృంగారమనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి అని చెప్పాలి. ఇద్దరి ఇద్దరు మనుషుల మధ్య జరిగే ఓ చర్య. ఇక పూర్వకాలంలో శృంగారం గురించి ఎవరూ మాట్లాడుకునేవారు కాదు.. అలాగే ప్రత్యేకంగా ఈ టాపిక్ గురించి ఏ పత్రికల్లోనో శృంగార వార్తలు అనేవి వచ్చేవి కాదు. కాని ఇప్పుడు నిరంతరం సెక్స్ గురించే ఈ సమాజం చర్చలు జరుపుతోంది.. అప్పటితో పొలిస్తే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈ టాపిక్ మీదే ఎక్కువ శాతం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చిన్న వయసులోనే తెలుసుకుంటున్నారు.. అలాగే కొందరు సెక్స్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎటువంటి చర్యలతో శృంగారం చేస్తే బావుంటుంది అన్న విషయాల్లో కాస్త కన్ఫ్యూజన్ ఎక్కువగా అవుతుంటారు. అయితే అలాంటి వారి బెరకు పొగొట్టే చిట్కాలు ఏంటో చూద్దాం...
అయితే ముందు శృంగారం చేసే వారు ఎవరైనా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి.. ఎందుకంటే శృంగారం చేయాలి అని కోరిక ఇద్దరికి ఉన్నా ఒకరిని ఒకరు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది… శృంగారం చేసే సమయంలో ఇద్దరూ లైంగిక వాంచ తీరే వరకూ సంతృప్తి పొందాలి… అలాగే ఇద్దరూ సంతృప్తి పొందిన తర్వాత వారు వెంటనే నిద్రపోకూడదు.. అలాగే సెక్స్ ఒక్కటే కాదు. ప్రేమగా మాట్లాడటం కూడా చాలా అవసరం అని చెప్పాలి.. ప్రేమ చూపించి ఆమెను మీ కౌగిలింతలో బంధించి.. ఆమె మోము పై ముద్దుపెట్టాలి.. ఇక్కడ ముద్దు పెట్టడం వల్ల భార్యలు ఎక్కువగా ప్రేమగా ఫీలవుతారు. ఇలా ఆమెను నిద్రలోకి పంపి తర్వాత మీరు నిద్రపోయే అలవాటు చేసుకోండి… ఇలా చేయడం వల్ల ఇరువురికి మంచి రిలేషన్ ఉంటుంది.
బెడ్ రూమ్ లో ఆమెకు ఏమి కావాలి అంటే అది చేయాలి.. వారికి అసౌకర్యంగా ఉండేలా ఏది చేయకూడదు.. మీఇద్దరు మీ అభిరుచులకు తగ్గట్టు ప్రవర్తించాలి..మీరు సంతృప్తి పొందడంతో పాటు ఆమె కూడా ఆనందించిందా లేదా అనేది తెలుసుకోవాలి. ఇక చాలా మంది శృంగారాన్ని చాలా రఫ్ గా చేస్తుంటారు. ఇలాంటి వాటివల్ల మీకు గాయాలు అవుతాయి..ఒక్కోసారి వారికి కూడా నొప్పిగా అనిపించవచ్చు. అసహజ శృంగారం కూడా ప్రయత్నించకూడదు.. అలాగే గాయాలు కాకుండా శృంగారం చేయాలి.. ముఖ్యంగా స్త్రీలు బావోద్వేగానికి లోనైన వెంటనే, గోళ్లతో గిల్లడం పంటితో కొరకడం చేస్తారు ఇలా చేయడం వల్ల లైంగిక ఆనందం పోయి రాక్షసానందం వస్తుంది.. వీటిని కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి.