
తాజాగా యూఎస్ నేషనల్ డేట్ వచ్చేటప్పటికి 37 ట్రీలియన్ డాలర్లు అప్పుడు ఊబిలో ఉందంటూ తెలిపారు. మొన్ననే చెప్పారు ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అమెరికా సర్వనాశనం అయిపోయిందంటూ తెలిపారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అప్పుల పాల అయిందని.. 135% జిడిపి కంటే ఎక్కువ అప్పులే ఉన్నాయనేటువంటి అంశము తెలిపారు. దాంతో పాటుగా ఈ అప్పులు మొత్తం చూస్తే.. 37 ట్రిలియన్ డాలర్లు.. అంటే దాదాపుగా చిన్న దేశాలు 100 దేశాల యొక్క మొత్తం జిడిపి ఎంత ఉందో ఇప్పుడు అమెరికా అప్పు కూడా అంతే ఉందన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అప్పులు తీర్చడానికి అయ్యే వడ్డీలు, Ptd కి అయ్యేటువంటి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భవిష్యత్తులో మరిన్ని అప్పులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఇప్పుడు యుద్ధాన్ని ఎందుకు ప్రేరేపిస్తుంది అమెరికా అంటే.. ఇజ్రాయిల్ ఇరాన్ ను కొట్టేస్తే.. అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను తీసుకొని ఎలాగైనా ఇలాంటి అప్పులు తీర్చేసుకోవాలని ప్లాన్ తోనే ఇలా అమెరికా యుద్దాలకు పాల్పడుతోందనే విధంగా వాదనలు వినిపిస్తున్నాయి.. మరి ఎందుకు సంబంధించి అప్పుల విషయం పైన ఇంకా ఏదైనా సమాచారం బయటపడుతుందేమో చూడాలి.