మనలో చాలామంది నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. స్మార్ట్ ఫోన్ లో ఎక్కువమంది ఉపయోగించే యాప్ లేదనే ప్రశ్నకు యూట్యూబ్ అని సమాధానంగా వినిపిస్తుంది. అయితే యూట్యూబ్ చిన్న, మధ్యస్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త చెప్పడం గమనార్హం. కంటెంట్ క్రియేటర్లు ఛానల్ రీచ్ పెంచుకోవడానికి కొత్త ప్రేక్షకులను చేరుకోవడానికి ఇన్ కమ్ పెంచుకోవడానికి సరికొత్త ఛాన్స్ అందిస్తుంది.

500 నుంచి  5 లక్షల మధ్య  సబ్  స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్  క్రియేటర్లకు  ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. యూట్యూబ్‌లో హైప్ ఫీచర్  అనేది  కొత్త ఎంగేజ్‌మెంట్ ఫీచర్ కావడం గమనార్హం.  ఇష్టమైన వీడియోలను హైప్ చేయడానికి  ఈ ఫీచర్ తోడ్పడుతుంది.  ఈ  ఫీచర్  కొత్త సపోర్ట్ ఫీచర్ గా ఉపయోగపడనుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం  అవసరం అయితే లేదని చెప్పఁడంలో సందేహం అవసరం లేదు.

ఈ ఫీచర్  వ్యూస్ పెంచుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా  ఎంతగానో  ఉపయోగపడుతుందని  చెప్పడంలో   ఏ మాత్రం సందేహం అవసరం లేదు.  వీడియో పబ్లిష్  అయిన 7 రోజులలో  వీక్షకులు హైప్ బటన్ ను క్లిక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పఁడంలో సందేహం అవసరం లేదు.  ఈ ఫీచర్ ద్వారా వీడియోకు పాయింట్లు లభిస్తాయి.  ఈ పాయింట్స్ వల్ల  టాప్ 100 హైప్ వీడియోల లీడర్‌బోర్డ్‌ లో  ర్యాంక్  పొందవచ్చు.

చిన్న సృష్టికర్తలకు సమానమైన అవకాశం కల్పించాలని  తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లకు  ఎక్కువ బోనస్  పాయింట్లు లభించనున్నాయి.   తక్కువ సంఖ్యలో  సబ్  స్క్రైబర్లు  ఉన్న ఛానల్ కు  ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ సంఖ్యలో బోనస్ పాయింట్లు  లభిస్తాయి.  ఉన్నత స్థానం పొందిన వీడియోలు  హోమ్ ఫీడ్ లో ప్రమోట్ అయ్యే  ఛాన్స్ అయితే ఉంటుంది.  ఒక క్రియేటర్ వారానికి మూడు వీడియోలను ఉచితంగా  హైప్ చేసుకునే  ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: