సృష్టిలో చలన ఉన్నంతవరకు ఏది ఆగిపోకూడదు.దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి పడుతుంటే, అన్ని శక్తి సామర్ధ్యాలు ఉన్న మనిషి ఎందుకు ముందుకు వెళ్లలేక పోతున్నాడు.