పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు..పెద్దలు చెప్పే ఏ మాట అయినా సరే మనం విని తీరాల్సిందే. ఎందుకంటే వారు అనుభవజ్ఞులు. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్నంగా తెలుసుకొని ఉంటారు. అందుకే వారు చెప్పే ఏ మాట అయినా సరే తప్పకుండా విని తీరాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.