చెడు స్నేహం అనర్థాలకు దారితీస్తుంది..వ్యక్తిత్వం అనేది మనిషి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఎవరికీ హాని తలపెట్టకపోయినప్పటికీ , చెడ్డవారితో స్నేహం మనకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది.