ఎన్నో రోజుల నుంచి క్రికెట్ పరీక్షలు అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ పరిస్థితి వచ్చేది కాదు ఆసియా కప్ చివరికి ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది ఫైనల్ మ్యాచ్లో భాగంగా శ్రీలంక పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి అన్న విషయం తెలిసిందే ముందుగా అనుకున్న విధంగానే ఈ మ్యాచ్లు ఎంతో హోరాహోరీగా జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు బంతి వరకు ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది ఒకానొక సమయంలో శ్రీలంక విజయం సాధించడం ఖాయం అని అనిపిస్తే ఈ సమయంలో పాకిస్థాన్ విజయఢంకా మోగిస్తోంది అని అందరూ భావించారు నరాలు తెగే ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరికి పాకిస్థాన్ పై శ్రీలంక విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి.


 ఈ గ్రామంలోనే అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చిన శ్రీలంక జట్టుపై ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు సాధారణంగా ఫైనల్ మ్యాచ్ అన్న తర్వాత ఒత్తిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ క్రమంలోనే కొంతమంది బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావిస్తూ ఉంటారు కానీ చివరికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో సార్లు ఇలాంటిదే జరిగింది


 ఇటీవలే పాకిస్తాన్ శ్రీలంక మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరగడం గమనార్హం సాధారణంగా ఒక్క బంతికి కొడితే ఆరు పరుగులు రావడం గురించి ఎప్పుడూ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒకే ఒక బంతికి 10 పరుగులు రావడం సంచలనం గా మారిపోయింది అని చెప్పారు పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి ఓవర్ వేసిన లంక లంక తొలి బంతిని నో బాల్ గా వేశాడు ఒత్తిడిలో వైల్డ్ రూపంలో పరుగులు రావడంతో ఓకే బంతి పాకిస్తాన్ స్కోరు 10 కి చేరుకుంది మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇక తొలి ఓవర్లో కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి అని చెప్పాలి ముఖ్యమంత్రికి పురుగులు రావడంతో ఇది ఫైనల్ మ్యాచ్ చైనా అంటూ అటు lanka అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: