మొబైల్ ప్రియులకు మరో శుభవార్త..లేనోవాలో మరో కొత్త ఫోన్ ను అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్ లోకి లాంఛ్ అయ్యింది.. గత కొన్ని నెలలుగా ఈ ఫోన్ లకు సంబంధించిన సేల్స్ భారీగా ఉండటంతో పాటుగా చాలా ఫోన్లు అమ్ముడు పోయాయి..అందుకే ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి వదిలారు..ఆ ఫోన్ ప్రత్యేకతలు మరియు ధర మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మరో మూడు రోజుల్లో ఈ ఫోన్ ను విడుదల కాబోతుందనీ కంపెనీ తాజాగా వెల్లడించింది.. 



విషయానికొస్తే..26వ తేదీన చైనాలో రెడ్ మీ నోట్ 8 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. వీటికి పోటీగా లెనోవో కొత్త సిరీస్ ఫోన్లను టీజ్ చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ఇమేజ్‌ను వీబోలో లీక్ చేసింది. లెనోవో గతంలో లాంచ్ చేసిన లెమన్ సిరీస్‌ను షియోమీ తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు.. ఇప్పటి వరకు అధికారికంగా ఈ ఫోన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.. బయటపెట్టలేదు..



కొత్త ఫోన్లు లెనోవో లెమన్ సిరీస్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో అందరినీ ఆకట్టుకునేలా ఈ ఫోన్లను రూపొందించనున్నారు. లెమన్ బ్రాండెడ్ ఫోన్లను కంపెనీ చైనాలో కొద్ది సంవత్సరాల క్రితం విక్రయించేది. అయితే కొంతకాలం కిందట వీటి తయారీని నిలిపివేసింది.తాజాగా ఈ ఫోన్ ను మళ్లీ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. మోటో జీ9 పవర్ వేరియంట్ టెనా సర్టిఫికేషన్ వెబ్ సైట్లో XT2091-7 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపించింది. ఈ ఆన్ లైన్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ 6.78 అంగుళాల డిస్ ప్లేతో రానుంది.. ఈ కొత్త ఫోన్ లో కొత్తగా అన్నీ ఫీచర్లను కలిగి ఉంటుంది..ఇకపోతే ఇప్పుడు లెనోవా తో పాటుగా మోటో ఫోన్ కూడా లాంఛ్ కానుంది...ఇప్పటికే వీటికి ఫ్రీ బుకింగ్ కూడా అయ్యాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: