రోజు రోజుకి స్మార్ట్ఫోన్ వినియోగం ఎక్కువ అవుతూనే ఉన్నది. మా ఫోన్లు కూడా చాలా అందరికీ చాలా స్మార్ట్ గా ఉపయోగపడుతుంది. మనకి ఏదైనా అవసరమైన ఇన్ఫర్మేషన్ ను సులువుగా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు. అందుకోసం ఒక మొబైల్ కి ఒక విధమైనటువంటి స్పెసిఫిక్ ఆప్షన్ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్స్ నుండి స్క్రీన్ రికార్డు కూడా చేసుకోవచ్చు.


ఈ ఆండ్రాయిడ్ మొబైల్ కిట్ కాట్ తో అనే స్క్రీన్ రికార్డ్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పరికరం థర్డ్ పార్టీ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నది. 2014వ సంవత్సరంలో android 5.0 ద్వారా ఈ యాప్ ను అప్డేట్ చేయబడినది. దీని ద్వారా మరింత స్పీడుగా ఈ  వర్క్ చేస్తుంది. వీటి కంటే ముందుగా కొన్ని మొబైల్స్ లో కూడా ఈ సదుపాయం ఉన్నది.

ప్రస్తుతం జనరేషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్లు ఎలాంటి ఆప్స్ లేకుండానే చేసుకోవచ్చు.OS మొబైల్ కేవలం ఆండ్రాయిడ్ 11 హలో ప్రవేశపెట్టబడింది. కొన్ని మొబైల్ కి వారంతట వారే యాప్ ను క్రియేట్ చేసి ఉంచబడుతుంది.
ఆండ్రాయిడ్ మొబైల్ కి స్క్రీన్ ను ఎలా రికార్డ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1). ముందుగా మీ మొబైల్ ని నీ చేతితో రెండుసార్లు కిందికి స్వైప్ చేయండి.

2). ఆ తరువాత స్క్రీన్ రికార్డ్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.

3). ఈ రికార్డు యాప్ ని చూడడానికి కుడివైపుకి స్వైప్ చేయండి.

4). ఈ ఆప్షన్ లేకపోతే ఎడిట్ అనేది వాటిమీద అ ఓకే చేసిన తర్వాత స్క్రీన్ రికార్డు అనే ఆప్షన్ను సెట్ చేసుకోవాలి.

5). ఇక స్క్రీన్ రికార్డు ఆప్షన్ ఆన్ చేసిన తర్వాత మరి ఆఫ్ చేయడానికి కింద నుంచి స్వైప్ చేయాలి.

6). లేదంటే ఒకవేళ మీ మొబైల్ కి స్క్రీన్ రికార్డు ఆప్షన్ వారి డైరెక్ట్ గా ఇచ్చినట్లయితే దాని మీద క్లిక్ చేసి రెడ్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆటోమేటిక్గా అదే రికార్డు అవుతూ ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: