నాలుగవ జాతీయ సెరో సర్వే ప్రకారం, భారతీయులలో 67% మందిలో వైరస్ కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది.ఇంకా 40 కోట్ల మంది ప్రజలు వైరస్ హాని కలిగి ఉన్నారని.. కేంద్ర మంత్రిత్వ ఆరోగ్య శాఖ తెలిపింది.