గర్భధారణ సమయంలో మహిళలకు పుల్లటి పదార్దాలు ఎక్కువుగా తినాలనిపిస్తుంది. ఇక చాల మంది గర్భధారణ సయమంలో వీరు పుల్లగా ఉండే పండ్లను, ఊరగాయ, తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే అలాంటి పండ్లలో చింతపండు ది కూడా ముఖ్యమైన స్థానమే అని చెప్పాలి.