గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తగా ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో ఒత్తిడి ఎదురు కావడం వల్ల, వారికి పుట్టబోయే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్, ఊబకాయం వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. కావున, గర్భధారణ సమయంలో యోగా, ధ్యానం చేయడం ద్వారా ప్రెగ్నెంట్ ఉమన్స్ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.