గ్రహణ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సూర్యగ్రహణం సమయంలో గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా. సూర్యగ్రహణం సమయంలో అతినీతలోహిత కిరణాలు చురుగ్గా ఉంటాయి.