గర్భధారణ సమయంలో గర్భిణులకు పుల్లటి పదార్దాలు తినాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. పుల్లపుల్లగా ఉండే చింతపండులో మెడిసినల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఈతియ్యనిపుల్లని చింత పండు, గర్భిణీ స్త్రీలలో వికారం, వాంతులు మార్నింగ్ సిక్ నెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.