నేటి సమాజంలో చాలా మంది పిల్లలకు ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం లేదు. కానీ చాలామందికి ఈ విషయం తెలీదు. తల్లి పాలివ్వడం కూడా తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సమస్య, రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.