గర్భధారణలో నాలుగు దశలు ఉన్నాయి. ఇక గర్భం దాల్చేందుకు ప్లాన్ చేసుకోవడం, మొదటి మూడు నెలల సమయం, నాలుగో నెల నుంచి ఆరో నెల, ఏడో నెల నుంచి డెలివరీ అయ్యే వరకు.. ఇలా నాలుగు దశలుగా విభజించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.