గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తినే ఆహారం పై మనం ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. వీటిని పాటించటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. గర్భధారణ సమయంలో స్ర్తీలు వ్యాయామం చేయటం చాలా మంచింది. ఆరోగ్యం ఫిట్ గా ఉంటుందని వైద్యులు సూచన.