నేటి సమాజంలో చాలా మంది ఎక్కువ వయస్సు ఉన్నపుడు పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంత మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చిన్న వయస్సులోనే పెళ్లి చేస్తుంటారు. అయితే పెళ్లి చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్లలో గర్భం దాల్చడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దామా.