సాధారణంగా పెళ్ళైన ప్రతి మహిళ పిల్లలకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాగే పెళ్ళైన ప్రతి పురుషుడు కూడా తన వంశం నింపుకోవడం కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇంటి ఇల్లాలు తల్లి అయిందని తెలిస్తే ఆ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక గర్భం దాల్చిన మహిళలు చాలామందికి ఆహారం ఏం తీసుకోవాలో ఎక్కువగా తెలీదు.