పెళ్లి అయిన తర్వాత చాలా మందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు. గర్భం కన్ఫర్మ్ కావడానికి దంపతులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. గర్భం కన్ఫర్మ్ అయినా స్కిప్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉంటుంది. అయితే గర్భం దాల్చకన్న ముందు ఒక టెన్షన్ ఉంటే.. గర్భం దాల్చిన తర్వాత ఇంకో టెన్షన్ ఉంటుంది.