క్యారెట్స్ లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది ముఖం యొక్క వర్చస్సును పెంచడానికి సహాయపడుతుంది . అలాగే క్యారెట్ తో ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద మచ్చలు మొటిమలు తగ్గడం మే కాకుండా ముడతలు కూడా రాకుండా ఉంటుంది. అలాగే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.