జామ కాయలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, జామ ఆకులు తీసుకోవడం వల్ల కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.జామ ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది.జామకాయ లోనూ, ఆకుల్లో ను యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.వీటిలో పొటాషియమ్,విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే జామ కాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.ఇవే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం..!

జామ ఆకుల రసాన్ని తాగడం వల్ల బ్లడ్ సుగర్ లెవెల్స్ తగ్గుతాయి.డయాబెటిస్ ఉన్న వాళ్లకు ఇది చాలా మంచిది.అందుకే భోజనం తర్వాత జామ ఆకులతో చేసిన టీని తాగడం వల్ల దాదాపుగా రెండు గంటల సేపు బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

 జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు. విటమిన్లు విష పదార్థాలను బయటకు పంపి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

 జామ కాయలు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.మలబద్ధకాన్ని కూడా పోగొడతాయి.జామకాయలు తీసుకోవడం చాలా మంచిది.

 జామకాయలు కేలరీలు తక్కువగా ఉంటాయి. తినడం వల్ల ఆకలి అనిపించదు.  తక్కువ తింటారు కాబట్టి బరువు తగ్గడానికి అవకాశం ఉంది.

 జామ ఆకులు క్యాన్సర్ నిరోధించే గుణాలు ఉన్నాయి.క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తాయి.మందుల కంటే జామ ఆకుల రసం రెట్లు ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది.

 జామ ఆకులు విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఇది వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.వేడి చేసినప్పుడు విటమిన్ సి శరీరంలో నుండి వెళ్ళిపోతుంది. విటమిన్-సి పొందాలంటే జామకాయలు, జామ ఆకుల రసం తీసుకోవడం                                                                                                                                                                                                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: