ఇక చరిత్రలో ఈరోజు జరిగిన సంఘటనల విషయానికి వస్తే..1956 వ సంవత్సరంలో గమాల్ అబ్దుల్ నాసర్ అనే ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేయడం జరిగింది.ఇక 1997 వ సంవత్సరంలో వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం అయ్యారు.ఇక చరిత్రలో ఈరోజు జరిగిన జాననాల విషయానికి వస్తే 1915 వ సంవత్సరంలో ప్రగడ కోటయ్య అనే సంఘ సేవకులు జన్మించారు.ఇక 1927 వ సంవత్సరంలో గులాబ్‌రాయ్ రాంచంద్ జన్మించారు. ఈయన భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంకా భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.ఇక 1935 వ సంవత్సరంలో కోనేరు రంగారావు జన్మించారు. ఈయన కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలన అలాగే పట్టణాభివృద్ధిశాఖ మాజీమంత్రి.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..1930వ సంవత్సరంలో అన్నా సారా కుగ్లర్ మరణించారు. ఈయన భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ.1975 వ సంవత్సరంలో గోపరాజు రామచంద్రరావు మరణించారు.ఈయన గొప్ప సంఘసంస్కర్త అలాగే హేతువాది ఇంకా భారతీయ నాస్తికవాద నేత.2011 వ సంవత్సరంలో కొర్లపాటి శ్రీరామమూర్తి అనే విమర్శకుడు మరణించారు. ఈయన ఉత్తమ పరిశోధకుడు ఇంకా ఆదర్శ ఆచార్యుడు.ఇక 2012 వ సంవత్సరంలో కొండపల్లి శేషగిరి రావు మరణించారు. ఈయనొక తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు.2020 వ సంవత్సరంలో గార్లపాటి రఘుపతిరెడ్డి మరణించారు. ఈయన తెలంగాణా విముక్తి పోరాటయోధుడు.ఇక 2021వ సంవత్సరంలో ప్రముఖ నటి జయంతి మరణించారు.చరిత్రలో ప్రతి రోజు కూడా ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చరిత్రలో ప్రతి రోజుకి కూడా ఓ ప్రత్యేకత అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి.చరిత్ర అనేది మనకు చాలా కొత్త విషయాలు నేర్పుతుంది. ఇక అది తెలుసుకోవడం వివేకం.

మరింత సమాచారం తెలుసుకోండి: