బాత్రూంకు వెళ్ళినప్పుడు ఫోన్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది నేటితరం యువతులు . ముఖ్యంగా మలవిసర్జన సమయంలో కమ్మోడ్ పై కూర్చుని ఫోన్ చూస్తూ ఎక్కువసేపు ఉండిపోయే వారికి పైల్స్ వచ్చే ముప్పు పెరుగుతుందని డి కునాల్ అనే ఆశఫాలజిస్ట్ పేర్కొన్నారు . ఎక్కువసేపు కమాండ్ పై ఉంటే మన ద్వారం లోపలి భాగాలపై వతుడి పేరుకి రక్తనాళాలు వచ్చి పైల్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు . 

ఈ మేరకు ఆయన చేసిన సూచన ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . సాధారణ ప్రజానీకాలానికి తెలిసిన పైల్స్ వ్యాధిని వైద్య పరిభాషలో హేమరాయిడ్స్ అని పిలుస్తారు . మలద్వారం మరియు దాని ఎగువన ఉన్న త్రికాష్టం అనే భాగంలో రక్తనాళాలు వాచడాన్నే పైల్స్ అని అంటారు . ఇది కూడా వెరికోస్ వైన్స్ లాంటిదని వైద్యులు చెబుతున్నారు . రక్తం అంతర్గతంగా ఉన్న రక్తనాళాలు ఉబ్బితే దాన్ని ఇంటర్నల్ హేమరాయిడ్స్ వచ్చాయని అంటారు . మలద్వార్ణం చుట్టూ ఉన్న చర్మం లోని రక్త నాణాలు ఉబ్బినప్పుడు ఎక్స్టర్నల్ హేమరాయిడ్స్ అని అంటారు .

మలవిసర్జన సమయంలో రక్త స్టావ్యం జరుగుతూ వారం దాటిన పరిస్థితి మెరుగు పడలేదంటే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం . అయితే మలద్వారం ద్వారా రక్త శ్రావణ్ అయినా ప్రతిసారి హేమరాయిడ్స్ గా భావించొద్దని కూడా వైద్యులు సూచిస్తున్నారు . అందులో కోలో రెడ్ కలర్ మరియు యానల్ క్యాన్సర్ కూడా కారణం కావచ్చు అని అంటున్నారు . కావున ఈ పరిస్థితి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి . అదేవిధంగా వాష్రూమ్లో ఫోన్లని చూస్తూ ఎక్కువసేపు అలానే కూర్చొని ఉండకూడదు . దీని ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది . నేటి తరం యువత ఎక్కువగా ఇదే పనిచేస్తున్నారు . వారి కోసమే ఈ వార్త .

మరింత సమాచారం తెలుసుకోండి: