లివర్ కారణంగా మన బాడీ నుంచి మలినాలు బయటకు పంపించడం వంటి ముఖ్యమైన పనులు ఉంటాయి . కాలయాన్ని డిటాక్స్ చేయకపోతే శరీరంలో మలినాలు పేరుకుపోయి పలు సమస్యలు ఎదురవుతాయి . కొంతమందికి లివర్ను క్లీన్ చేసుకోవడం ఎలా అనే చింత ఉంటుంది . కొన్ని సింపుల్ టిప్స్ తో మన లివర్ను క్లీన్ చేసుకోవచ్చు . పసుపులో కర్కుమిన్ సమ్మేళనం ఉంటుంది . ఇది కాలేయంలో పేరుకుపోయిన మలినాలను బయటకు తొలగిస్తుంది .

 అదేవిధంగా గోరువెచ్చని నీటిలో పసుపు కలిపి తాగితే లివర్ క్లీన్ అవుతుందని నిపుణులు సైతం చూసేస్తున్నారు . తిప్పతీగలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి . తిప్పతీగ పొడిని వేడి నీటిలో కలిపి తాగడం వలన లివర్ లో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి . ఉసిరికాయ మరియు తానికాయ , కరక్కాయ మిశ్రమంలో తయారుచేసిన త్రిఫల తీసుకుంటే కాలేయంలోని మలినాలు ఈజీగా బయటికి పోతాయి. అదేవిధంగా వేడి నీటిలో కలిపి త్రిఫల తీసుకోవచ్చు . ఆలయంలోని మళ్లీనాలను తొలగించడంలో చేదు కాకరకాయ కూడా మంచి పాత్ర పోషిస్తుంది . కాకరకాయ మరియు మెంతికూర తింటే చాలా మంచిది .

బాడీలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపించడంలో నేలవేము సహాయపడుతుంది . నేలవేము ఆకును నమ్మడం వల్ల కాలయంలోని మలినాలు తొలగిపోతాయి . గ్రీన్ టీ లో గెటప్ చిన్ని ఉంటాయి . ఇవి ఆంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండడం కారణంగా కాలయాన్ని శుభ్రం చేస్తాయి . నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది . వేడి నీళ్లలో నిమ్మకాయ రసం కలిపి తాగితే లివర్లోని మలినాలను ఈజీగా తొలగిస్తుంది . నిమ్మకాయలోని టాక్సిన్ లను బయటకు పంపించడానికి ఎక్కువ నీరు తాగడం ఉత్తమం . రోజుకు నాలుగు లీటర్లు నీటిని తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు . పని చెప్పినా చిట్కాలను పాటించి మీ లివర్ని తక్షణమే శుభ్రం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: