తారలంతా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సమయంలో సినిమాకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎదగడంతో హీరోలు, హీరోయిన్లు అటువైపు దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ కథానాయకుడు విక్రమ్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ వెబ్ సీరీస్ నిర్మాణం జరుగుతుందని తెలుస్తోంది.