మాస్ మహారాజ రవితేజ గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను మెప్పించలేకపోతుండగా ఆయన చేస్తున్న క్రాక్ సినిమాపై అంచనాలు పెరిగాయి.. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ ఉస్కో అనడంతో రవితేజ ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు.. గోపీచంద్ మలినేని తో క్రాక్ అనే సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమాలోని లుక్ రిలీజ్ చేశాడు.అది చాలా ఆకట్టుకుంటుంది..