ప్రస్తుతం చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా పై హోప్స్ పెట్టుకున్నారు.. మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ సినిమా మోస్ట్ వాంటెడ్ హిట్ గా ఉన్న ఈ సమయంలో అఖిల్ కి ఈ సినిమా ఎంతో కీలకమైంది అని చెప్పొచ్చు.. ఇక అఖిల్ మాస్ ఇమేజ్ తెచ్చుకునే క్రమంలో సురేందర్ రెడ్డి తో ఓ సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఈ సినిమా సురేందర్ రెడ్డి స్టైల్ లో మాస్ మసాలా అంశాలతో ఉంటుందని అంటున్నారు. అయితే అఖిల్ , సురేందర్ రెడ్డి లకు ఎలా సెట్ అవుతుందో అని అభిమానులు వెయ్యి కన్నులతో చూస్తున్నారు..