మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' సినిమా తెలుగులో రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో పాటు తమన్నా మరో రెండు వెరైటీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడిప్పుడే హీరో గా ఎదుగుతున్న సత్యదేవ్ తో కన్నడ రీమేక్ 'గుర్తుందా శీతాకాలం' సినిమా లో హీరోయిన్ గా చేస్తుంది తమన్నా.. ఇంకా తమన్నా శాండల్ వుడ్ రీమేక్ 'ఆ కరాళ రాత్రి' రీమేక్ లో కూడా నటిస్తుంది..