విజయ్ తో మురుగదాస్ కత్తి, సర్కార్ వంటి హిట్ సినిమాలు చేశాడు.. మధ్య మధ్య లో వేరే హీరో తో చేస్తున్నా మళ్ళీ మళ్ళీ విజయ్ తోనే మురుగదాస్ తో సినిమా లు చేయడంతో వెరైటీ కోరుకునే ప్రక్షకులు ఈ కాంబో ని చూసి బోర్ ఫీల్ అవుతున్నారట.. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజన్ తో మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత విజయ్ మురుగదాస్ తోనే సినిమా చేయనున్నాడట..సన్ పిక్చర్స్ నిర్మాణంలో సినిమా తెర కెక్కనుంది. 2008లోనే అతి పెద్ద విజయాలు సాధించిన మురుగదాస్ రాజమౌళి శంకర్ లా విభిన్న సినిమాలు తీయకుండా విజయ్ తో కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతున్నాడని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.