ఇక ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం తాజాగా ఇందులో కి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక హాట్ బ్యూటీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆమె పేరు కాస్త చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ హౌస్ లోని కంటెస్టెంట్ లు ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. ఇక ఎలిమినేషన్ లిస్టులో యాంకర్ రవి, హమీద, ఆర్ జే.కాజల్, మానస్, సరయు.. ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. ఇక ఇందులో ఏ కంటెస్టెంట్ బయటికి వెళతాడు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రశ్నగా ఎదురవుతున్నది.
ఇక ప్రతి సీజన్ లాగే ఇప్పుడు కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయ్యేందుకు జబర్దస్త్ బ్యూటీ, బుల్లితెర యాంకర్ గా పేరు పొందిన బ్యూటీ వర్ష ఎంట్రీ ఇస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈమె బుల్లితెరపై ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కనిపిస్తోంది. అందుచేతనే ఈమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతుంది. ఇక ఈ భామ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇస్తే తన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఆమె అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పటికే జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందిన వర్ష , బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని ఆమె అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇక ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి