స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్కెచ్ వేసారంటే అది ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.అంతేకాకుండా  ఆయన లెక్క తప్పే ప్రశక్తే లేదు. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా..కొత్త డైరెక్టర్లు పుట్టుకొస్తున్నా..ఇండస్ట్రీలో సుకుమార్ అంటే అదో రకమైన తెలియని క్రేజ్ అన్నమాట.ఇకపోతే ఆయన తెరకెక్కించే సినిమాల్లో ఖచ్చితంగా యూత్ ని ఆకట్టుకునే అంశం ఏదో ఒక్కటి ఉంటాది. అయితే మరీ ముఖ్యంగా బన్నీ-సుకుమార్ కాంబో అంటే..ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ఇకపోతే ఇప్పటీ వరకు వాళ్లు కలిసి తెరకెక్కించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

ఇదిలావుండగా రీసెంట్ గా వీళ్ళ కాంబో లో వచ్చిన మాస్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ..పుష్ప.అయితే  ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక్కే డైలాగ్ తో సెన్సేషన్ గా మారిపోయింది.ఇకపోతే  "పుష్ప,,పుష్ప రాజ్..నీ యవ్వ తగ్గేదేలే".ఇక  ఈ ఒక్క డైలాగ్ సృష్టించిన భీబత్సం , హంగామ అంతా ఇంతా కాదు.అయితే  సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఈ డైలాగ్ ని బాగా వాడేశారు జనాలు.అంతేకాకుండా  పుష్ప 1 లో సమంత ఐటెంసాంగ్ హైలెట్ గా నిలిచింది. అయితే  మరి కొద్ది వారలల్లోనే పుష్ప 2 అధికారికంగా సెట్స్ పై కి వెళ్లనుంది.ఇకపోతే ముందు రాసుకున్న స్క్రిప్ట్ లో ఛేంజస్ చేస్తూ..సుకుమార్, పుష్ప 2 లో కొత్త క్యారెక్టర్స్ ని దింపబోతున్నారట.

అంతేకాదు ఇప్పటికే సినిమాలో ఐటెం సాంగ్ కోసం..దిశా పటానీ ని సెట్ చేసిన సుకుమార్..అయితే తాజాగా ఇప్పుడు సీన్ లోకి మంగళం శీను మరదలిని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తుంది.పోతే  పుష్ప పార్ట్ 2 లో అనసూయ చెలెల్లు రోల్ కి స్టార్ హీరోయిన్ ప్రియమణి ని సెలక్ట్ చేశారట సుకుమార్. అంతేకాదు పార్ట్ 1 లో తమ్ముడిని పొగొట్టుకున్న అక్క దాక్షాయని..పార్ట్ లో చెల్లెలు సహాయంతో పుష్ప రాజ్ ని టార్గెట్ చేస్తూ..కధను మలుపుతిప్పుతుందని అంటున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలో ప్రియమణి ఆఫర్ దక్కించుకోవడం ఆమె అభిమానులకు సంతోషానిస్తుంది. ఇదిలావుంటే ఇక పర్ ఫామెన్స్ పరంగా ఎలా ఉండబోతుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: