సినీ పరిశ్రమలో రెగ్యులర్ గా హీరో హీరోయిన్లు సైతం విహారయాత్రలలో కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా బాగా కనిపించే హీరోయిన్ పూజా హెగ్డే అని చెప్పవచ్చు. ఇంతకుముందు మాల్దీవులు, గోవా అంటూ విహారం చేస్తూ వరుస ఫోటోలను షేర్ చేసింది. ఇక విదేశీ విహారయాత్రలకు ఏమాత్రం ఆస్కారం ఉన్న పూజ హెగ్డే అసలు వాటిని మిస్ చేసుకోవాదని చెప్పవచ్చు. వెకేషన్లలో పలు రకాల డిజైనర్ లుక్స్ తో అభిమానుల మతులు పోగొట్టుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం న్యూయార్క్ లొకేషన్ నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అవి కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నాయి పూజ హెగ్డే చాలా సింపుల్ గా కనిపించిన ఫ్లోరల్ ఫ్రాకులు తన అందాలను చూపిస్తూ ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తుంది. బ్లాక్ లెస్ మల్టీ కలర్ డ్రెస్సులో అయితే ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. ఇక తన డ్రెస్సుకు తగ్గట్టుగానే హ్యాండ్ బ్యాగ్ ధరించి నవి. ఈసారి వెకేషన్ లో ఫుల్ జాలీగా తన లైఫ్ ని గడుపుతోందని చెప్పవచ్చు. ఇక తన ప్రతిరోజు ఏం చేస్తుందో అని విషయాన్ని ఫోటోలు వీడియోలో అభిమానులకు అప్డేట్ ఇస్తూ వస్తోంది ముఖ్యంగా న్యూయార్క్  వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.


ఇక తన సినీ కెరియర్ విషయానికి వస్తే తాజాగా విజయ్ దేవరకొండ తో కలిసి జనగణమన సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఇక మహేష్ బాబు సరసన ssmb-28 సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ల నటిస్తున్నది ఇంకా ఈ సినిమాకి టైటిల్ ప్రకటించలేదు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఒక సినిమాలు నటిస్తున్నది ఇక రణవీర్ సింగ్ కూడా మరొక సినిమాలో  నటిస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తానికి ప్రస్తుతం నీ ముద్దుగుమ్మ న్యూయార్కులో తన అందాలను బాగా ప్రదర్శిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: