అందాల నటి కృతిబ్కర్బందా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృతి కర్బందా, సుమంత్ హీరోగా తెరకెక్కిన బోనీ మూవీ తో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు బోణి మూవీ తో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కృతి కర్బంద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తీన్ మర్ మూవీ లో అవకాశం దక్కింది. ఈ మూవీ పై ఈ ముద్దుగుమ్మ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర కృతి ఖర్బంధ కి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత కృతి కర్బంధ, రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఒంగోలు గిత్త మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మూవీలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్న కృతి కర్బంద తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. 

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో  యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. ఇది వరకు ఎన్నో సార్లు కృతి కర్బందా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్ లో అప్లోడ్ చేయగా, అవి ఎన్నో సార్లు వైరల్ గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి కర్బంద తన ఇన్ స్టా లో ఒక ఫోటో ని పోస్ట్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కృతి కర్బందా పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ని వేసుకొని దానిపై బ్లాక్ కలర్ కోట్ ని  ధరించి, అదిరిపోయే లుక్ లో తన థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: