మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న   సంగతి మనందరికి  తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 5 న దసరా పండుగ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఆచార్య చేదు ఫలితాన్ని ఈ మూవీ మరిపించాలని కోరుకుంటున్నారు.అయితే  ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండటం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు.అంతేకాదు ఇక  సత్యదేవ్, నయనతార,

సముద్ర ఖని వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.అంతేకాదు   తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఇదిలా ఉండగా… ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇక అదేంటి అంటే టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా   గాడ్ ఫాదర్ క్లైమాక్స్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందట. ఇంకా డీప్ గా వెళ్తే.. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా  గాడ్ ఫాదర్ క్లైమాక్స్ 15 నిమిషాలు ఉంటుందట.అంతేకాదు ఇక ఆ 15 నిమిషాలు కూడా  టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ,

 బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్  ల యాక్షన్ సీన్స్ తో నిండి ఉంటుంది అని తెలుస్తుంది. అయితే సినిమా మొత్తంలో ఇదే హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.ఇక  ఈ 15 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు కూడా అంత ఈజీగా ప్రేక్షకుల మైండ్లో నుండీ పోవని ఇన్సైడ్ టాక్.ఇకపోతే  ముంబై, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ క్లైమాక్స్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే  టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి  -  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ల మధ్య ఓ పాట కూడా చిత్రీకరించిన సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: