రకుల్‌పై ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు తెలుగు ప్రేక్షకులు.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాదు, రకుల్‌కి ఇండస్ట్రీ లో ఒక మంచి పేరు ప్రఖ్యాతలున్నాయ్. మేకప్ అసిస్టెంట్ల దగ్గర నుంచీ, తన కొలీగ్స్ అందర్నీ రకుల్ చాలా బాగా ట్రీట్ చేస్తుందన్న ఒక గుడ్ విల్ వుండేది అప్పట్లో రకుల్‌కి.
అంతే కాదు, యాక్టింగ్‌లోనూ చాలా డెడికేటెడ్‌గా వుండేదని తోటి నటులు చెప్పేవారు. మంచి నటి మాత్రమే కాదు, కమిట్మెంట్ వున్న నటి కావడంతో, డైరెక్టర్ ఫ్రెండ్లీ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అని రకుల్ గురించి అప్పట్లో చాలా ఎక్కువే చెప్పుకునేవారు మరీ
సక్సెస్ మరియు, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అందుకేనేమో స్టార్ హీరోలందరి సరసనా తెగ నటించేసింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లో రకుల్ కెరీర్ ముగిసిపోలేదు. కానీ, బాలీవుడ్‌పై ఆశపడింది. నటిగా ఆ మాత్రం ఆశపడడం తప్పేం లేదనుకోండి.l మరీ
కెరీర్ మొదట్లో బాలీవుడ్ లో రకుల్ చాలా కష్టాలు పడింది అని మనం చెప్పొచ్చు బాలీవుడ్‌కెళ్లాకా, తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయ్ ఈ ముద్దుగుమ్మ కు. దాంతో కొన్నాళ్లు స్ట్రగుల్ అయిన రకుల్, మళ్లీ ఇప్పుడే పుంజుకుంటోంది. అప్పుడప్పుడూ తెలుగులో యాక్టింగ్ ప్రాధాన్యత వున్న రోల్స్ ఎంచుకుంటూనే, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది.
సినిమాల తోచాలా బిజీగా వున్నా, రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలోనూ హీటెక్కించడం మానడం లేదు మరి. తాజాగా రెడ్ హాట్ డ్రస్‌లో రకుల్ స్పైసీ గ్లామర్ పిక్స్ బ్యాచ్‌లర్స్‌ని ఒక ఊపు తెప్పిస్తున్నాయ్. డీప్ నెక్‌లో రకుల్ ట్రాన్స్‌పరెంట్ సోయగాలు టెంపరేచర్ పెంచేస్తున్నాయ్. ఈ ఫోటోలకు షుగర్ అండ్, స్పైసీ అని రకుల్ పెట్టిన క్యాప్షన్ మరింత సెగలు రేపుతోంది అని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి