వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోయే సినిమాలలో వారసుడు సినిమా కూడా ఒకటి .కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా  నటిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా కి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో విజయ దళపతికి హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది .తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది .అయితే ఈ నేపథ్యంలోనే

 ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి .అంతేకాకుండా చిత్ర బృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైట్ ను క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు మరియు పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి .ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ దళపతి ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది .

అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం అయితే వారసుడు సినిమాకి దళపతి విజయ్ ఏకంగా 105 కోట్ల రమ్యునరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .జీఎస్టీ తో కలిపి విజయ దళపతి మొత్తం 120 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ను అందుకున్నారని తెలుస్తోంది. ఇక విజయ దళపతి కెరియర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు ఆయన అభిమానులు .ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు అయితే అంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీంతో విజయ దళపతి ఈ సినిమాకి తీసుకున్న రెమినేషన్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: