నిన్నటి రోజున పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా వీరీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి.. వీరిద్దరి గురించి తరచు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఉండడంతో వీరి పైన పలువురు నెటిజన్ సైతం తప్పుపడుతున్నారు. అలా ఈ సినిమా నిన్నటి రోజా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.


ఇక ఈ సినిమా విడుదల ముందు నరేష్ పవిత్ర జంటగా ప్రమోషన్స్ చేయడం జరిగింది.. జంటగా ప్రమోషన్స్ లో తమ వ్యక్తిగత విషయాలను చాలా బయట పెట్టడం జరిగింది.. రామ్ చేస్తున్న దానికి తప్పులేదు అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో కూడా తన మూడో భార్య రమ్య రఘుపతి పాత్రను విలన్గా చూపించారు. అయితే ఇదే తప్పు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆమె తన పాత్రను కథలో చూపించారని ఆమె కోర్టు వరకు కూడా వెళ్ళింది.

సినిమా కథలు రమ్య రఘుపతి పాత్ర ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాలు మాత్రం చూడడానికి చాలామంది ఇష్టపడడం లేదన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కేవలం మొదటి రోజు రూ.30 లక్షలు రూపాయలు మాత్రం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం నరేష్ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక మొదటి రోజు ఇంతే వస్తే ఇక రెండు మూడు రోజులతో ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోతోందని చెప్పవచ్చు. కేవలం ఎంతటైన్మెంట్ కోసమే మాత్రమే ఈ సినిమా చూసేవాళ్ళు వస్తున్నారని వాస్తవానికి ఈ సినిమా పైన ఆసక్తి ఎవరికీ లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: