
ఈమధ్య అనసూయ గ్లామర్ విషయంలో మరింత హద్దులు చెరిపేసినట్టుగా కనిపిస్తోంది. ఇటీవల ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కు వెళ్లిన అనసూయ వరుస ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా వాటిలో బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉండడం గమనార్హం .కొన్ని ఫోటోలు ఆమె బికిని వేసుకుందని విషయాన్ని కూడా మర్చిపోయాలా చేస్తోంది కానీ పూర్తి బికిని ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు. తాజాగా అభిమానుల కోరిక మేరకు బికినీ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది అనసూయ.

ఈ ఫోటోలను చూసి ఈమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎక్కడికక్కడ తన అందాలన్నీ కనిపించేలా ఈ ఫోటోలను వీడియోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన కొంతమంది అనసూయ అభిమానులు అనసూయ ఏ విషయంలో కూడా తగ్గడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ వయసులో బికినీ ఫోటోలు అవసరమా అంటూ పలువురు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనసూయకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది ఈమె ఇలాంటి ఫోటోలు పెట్టిన ఏదైనా పోస్ట్ షేర్ చేసిన సరే ఎక్కువగా ట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి