రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే పాన్ వరల్డ్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ కి మహానటి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండడం ... నాగ్ అశ్విన్మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం తోనే ఈ మూవీ పై భారీగా అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగి పోయాయి.

ఆ తర్వాత ఈ మూవీ లో బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి దీపికా పదుకొనే ... ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించడం ... అలాగే అమితా బచ్చన్ ... దిశా పటానిమూవీ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు అని ప్రకటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇలా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమాలో కమల్ హాసన్ నటించిన బోతున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ లో కమల్ హాసన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇలా ఈ మూవీ లో కమల్ హాసన్ కూడా నటించనుండటంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇలా ఈ మూవీ లో నటిస్తున్న నటీనటుల ద్వారానే ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయిలో పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ పై ఎన్టీఆర్ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: