టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబాలు ఉన్నప్పటికీ అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు అక్కినేని హీరోలు క్లాస్ మాస్ వంటి రెండు సినిమాల్లో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కినేని హీరోలు ఒక్క హిట్ సినిమా కూడా లేకుండా సతమతమవుతున్నారు. ఈ క్రమంలోని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో భాగంగా అక్కినేని ఫ్యామిలీ గురించి ఇప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్లను చేశారు. అయితే వేణు స్వామి మాట్లాడుతూ జాతకాలు కలవకపోయినా పెళ్లి చేసుకుంటే విడాకులు వస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు.. 

జాతకాలు కలవకపోతే పిల్లలు పుట్టకపోవడం.. ఆర్థిక సమస్యలు ఎదుర ఇబ్బందులు ఎదురవుతాని చెప్పుకొచ్చారు..అక్కినేని   నాగచైతన్య సమంత విడిపోయారంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్లకు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వా . అనంతరం అఖిల్ జాతకం అస్సలు బాగాలేదని ఆయన పేర్కొన్నారు. నాగార్జున జోక్యం చేసుకుంటే అఖిల్ కెరియర్ బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. అనంతరం నాగార్జున కుటుంబంలో వంశ దోషం ఉందని అందుకే కుటుంబంలో విడాకులు జరుగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అనంతరం శ్రీజ జాతకంలో గురువు నీచంలో 

ఉన్నాడని గురువుని నీచాన్ని బట్టి అన్ని పెళ్లిళ్లు చేసుకుంటారో అంచనా వేయొచ్చు అని చెప్పుకొచ్చారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వా . మొదటి పెళ్లి అంచనా వేయవచ్చు అని ఎవరిని చేసుకుంటారు అంచనా వేయలేమని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. పెళ్లిళ్లు అనేవి వ్యక్తిగతం అని నేను జాతకం చెప్పిన సమయంలో కామెడీ అనిపిస్తుందని కానీ జాతకం నిజమైన సమయంలో నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థమవుతుందని ఈ సందర్భంగా వెల్లడించాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వా . దీంతో అఖిల్ పై వేణు స్వామి చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: