స్టార్ హీరోయిన్ సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో నటించగా ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. సమంత పారితోషికం ప్రస్తుతం 3.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సమంత త్వరలో మళ్లీ తెలుగు సినిమాలతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సమంతతో సినిమాలు తీయడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.సమంతను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. సమంతకు 2024 కూడా కెరీర్ పరంగా కలిసిరావాలని మరిన్ని విజయాలను సామ్ సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కెరీర్ తప్పటడుగులు వేయకుండా సమంత జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సామ్ ప్రస్తుతం ఆరోగ్యానికి పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది. సామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి