ఈ వయసులో సైతం సరికొత్త ఇమేజ్ కోసం నానాతంటాలు పడుతోంది మంచు లక్ష్మి. దారుణమైన బట్టల్లో స్క్రీన్ షో చేస్తూ రెచ్చిపోతోంది. మంచు లక్ష్మీ నుండి ఈ రేంజ్ బోల్నెస్ చూడలేదు అంటూ ఈ ఫోటోలోని చూసిన వారందరూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుతూనే పోతోంది మంచు లక్ష్మి. బ్యాక్ లేస్ డిజైనర్ ధరించి కుర్ర కారులకు హీటెక్కిస్తోంది. దీంతో మంచు లక్ష్మి షేర్ చేసిన ఫోటోలపై రకరకాల కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు జనాలు. ఈ వయసులో ఇటువంటి ఫోటోషూట్స్ నీకు అవసరమా అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

ఇక వీటన్నిటినీ పట్టించుకోకుండా నచ్చినట్టు చేస్తోంది మంచి లక్ష్మి. విలక్షణ నటుడు మోహన్ బాబు వారసురాలైన ఈమె విదేశాల్లో తన చదువుని పూర్తి చేసింది. కెరియర్ అమెరికాలో మొదలుపెట్టిన ఆమె కొన్ని అమెరికన్ షోలకు హోస్ట్గా సైతం వ్యవహరించింది. కొన్ని సినిమాల్లో సైతం నటించింది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ నటిగా మంచు గుర్తింపు తెచ్చుకుంది. గుండెల్లో గోదారి లక్ష్మీ బాంబ్ వైఫ్ ఆఫ్ రామ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైతం నటించింది.

ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక సినిమాని చేస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే అగ్ని నక్షత్రం సినిమాలో మంచు లక్ష్మీ లుక్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టింది మంచు లక్ష్మి. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి ఇటీవల తన తమ్ముడు మనోజ్ వివాహం దగ్గర ఉండి చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు కి ఇష్టం లేకపోయినా సరే మనోజ్ మౌనికల వివాహాన్ని దగ్గరుండి అంగరంగ వైభవంగా చేయించింది మంచు లక్ష్మి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: