బుల్లితెరపై మొదట పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న రీతూ చౌదరి జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత అందులో లేడీ కమెడియన్ గా మారిపోయింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది రితూ చౌదరి.. సోషల్ మీడియాని ఆయుధంగా ఉపయోగించుకొని పలు రకాల రీల్స్ చేస్తూ తన అందాలతో డాన్సులతో అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు తను చేసే చిలిపి చేష్టలు కూడా కుర్రాళ్లకు అందాల విందును కలిగించేలా చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు చాలా పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో హద్దులు చెరిపేసి మరి కనిపిస్తోంది. అందాల ఆరబోత విషయంలో రెచ్చిపోతూ వీరంగం సృష్టిస్తోంది రీతూ చౌదరి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇందులో ఈమె చిన్న షార్ట్ ధరించి మినీ షార్ట్లో తన థైస్ అందాలను చూపిస్తూ మరొకవైపు షర్టు విప్పేసి బ్రా అందాలను ఎద పరువాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టేలా చేస్తోంది.

ఇక రాళ్లపై ఎగురుతూ వీరంగం సృష్టిస్తున్న  ఈ  అమ్మడు సెక్సీ డాన్స్ తో మరింత ఆకట్టుకునేలా చేస్తోంది. రీతు చౌదరి అందుకు తోడు తన అందంతో మరింత హైలెట్గా నిలుస్తోంది. గ్లామర్ డోస్ పెంచేసిన ఈ అమ్మడు సినిమాలలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. టీవీ సీరియల్స్ లో మొదట గుర్తింపు సంపాదించిన రీతు చౌదరి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ జబర్దస్త్ ఒక్కసారిగా పాపులారిటీ అందుకున్నది. త్వరలోనే తన ప్రేమించిన వాడితో వివాహం చేసుకోవడానికి పలు రకాల సన్నహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: