ఈ సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన ఏకంగా 6 క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.

రూల్స్ రంజన్ : కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ని మొదట ఈ చిత్ర బృందం వారు సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మ్యాడ్ : ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు.

మామ మచ్చింద్ర : సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై పర్వాలేదు అనే స్థాయిలో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి.

మంత్ ఆఫ్ మధు : ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

800 : శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా రూపొందిన ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ది ఎకర్సిస్ట్ : ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ అక్టోబర్ 6 వ తేదీ న చాలా సినిమా లు విడుదలకు రెడీగా ఉన్నా అందులో కొన్ని సినిమాల పైనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: