తెలుగు , తమిళ సినీ పరిశ్రమలలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నయన తార గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక పోయినప్పటికీ తమిళ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ ఇప్పటికి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. 

ఇకపోతే ఇప్పటికే తెలుగు , తమిళ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా షారుక్ హీరోగా రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి నార్త్ లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇక ఈ మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈ ముద్దు గుమ్మకు హిందీ సినీ పరిశ్రమ నుండి అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. జవాన్ మూవీ కి అట్లీ దర్శకత్వం వహించగా ... అనిరుధ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తమిళ్ లో అనేక సినిమాలలో నటిస్తోంది.

అందులో కమర్షియల్ సినిమాల కంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఎక్కువ. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం నయన తారవ్కు సంబంధించి వైరల్ అవుతున్న ఫోటోలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: